Surprise Me!

IPL 2021, RCB vs PBKS: Twitter Goes Berserk After Third Umpire Makes A Blunder | Oneindia Telugu

2021-10-03 548 Dailymotion

Watch Video at https://twitter.com/i/status/1444625107691786249.

Twitter reacts as third umpire overlooks spike to give Devdutt Padikkal a reprieve, leaves KL Rahul unamused

#IPL2021
#RCBVSPBKS
#RCBPlayoffs
#KLRahul
#ThirdUmpireBlunder

పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ సహనం కోల్పోయాడు. బ్యాట్స్‌మన్ ఔట్ విషయంలో ఫీల్డ్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని తప్పుబడుతూ ఫీల్డ్ అంపైర్ అనంత పద్మనాభన్‌ను నిలదీసాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అంపైర్ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా అంపైర్ల తీరును కొందరు తప్పుబడుతుంటే మరికొందరు వారికి మద్దతుగా నిలుస్తున్నారు.

Buy Now on CodeCanyon